News

వందేమాతర గీతాన్ని ఆలపించిన అమెరికన్లు

230views

‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా… తొలి రోజు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 300 మంది అమెరికన్లు ‘వందే మాతరం’ గీతాన్ని ఆలపించారు.