
219views
దాదాపు అయిదేళ్ల తర్వత యాదాద్రిలోని ప్రధానాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న ఎదుర్కోలు, 28న కల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. తొలిరోజు అంటే ఉత్సవాల ప్రారంభమయ్యే మంగళవారం నాడు సీఎం కేసీఆర్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.





