కార్తిక వనసమారాధనలో తేనెటీగల దాడి!
ఆత్రేయపురం: కార్తిక వనసమారాధన లో తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఆలపాటి వారి తోటలో ఓ కుటుంబం వనసమారాధన జరుపుకోవడానికి తోటకు వచ్చారు. ఈ సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు చెలరేగాయి....