ఆకతాయిల దుశ్చర్య… భద్రాద్రి రాముడి పేరుతో సోషల్ మీడియా అకౌంట్
అశ్లీల పోస్టులు పెడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం పోలీసులకు దేవస్థానం అధికారుల ఫిర్యాదు భద్రాద్రి: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఇతరుల మనోభావాలను కించపర్చాలనుకునే పోకిరీల విపరీత చేష్టలకు హద్దూ పొద్దూ లేకుండా పోతోంది. ఏకంగా భద్రాద్రి...
