‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా!
మాస్కో: మార్క్ జుకెర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా...



