ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండా ఎగరేస్తే 4 కోట్ల బహుమతి.. ఎస్‌ఎఫ్‌జే బహిరంగ ప్రకటనపై అలెర్ట్!
ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులకు పాల్పడింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు రావద్దు, ఆ రోజు ఢిల్లీలో మేము...


