News

భార‌త్ చేతిలో చైనా చిత్తు!

361views
  • అంతర్జాతీయ హాకీ ప్రో లీగ్లో భారత మహిళల శుభారంభం

మస్కట్‌: మస్కట్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐహెచ్‌) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7-1తో చైనాను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా భారత క్రీడాకారిణులు సుశీల చాను బ్రేస్ గోల్స్ చేసింది. సుశీల చాను (47వ, 52వ నిమిషాల్లో) రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను గోల్స్‌గా మలిచింది. నవనీత్‌ కౌర్ (5వ), నేహా (12వ), వందనా కటారియా (40వ), షర్మిలా దేవి (48వ), గుర్జీత్‌ కౌర్‌ (50వ) నిమిషాల్లో గోల్స్‌ సాధించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి