
468views
ఢిల్లీ: ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సీనియర్ జర్నలిస్టులు, రచయితలు ఉదయ్ మహూర్కర్, చిరాయు పండిట్ రాసిన “Veer Savarkar : The Man Who Could Have Prevented partition” అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, తదితరులు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.


Source: Vskmp





