
625views
అమరావతి: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గాలేగావ్ సమీపంలో వార్దా నదిలో పడవ బోల్తా పడిరది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
Source: EtvBharat





