రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రకృతి వందన’
పర్యావరణ సూత్రాల ప్రకారం భూమిపై నివసించే ప్రతిఒక్కరికీ 432 చెట్లు ఉండాలి. అంటే 1:432 అన్నమాట. భారతదేశంలో ఈ నిష్పత్తి కేవలం 1:28 లెక్కన ఉన్నది. దీన్నిబట్టి మనదేశంలో చెట్లను ఎంతగా పెంచాలో అర్థం చేసుకోవచ్చు. చెట్లు పెంచడం వల్ల వేడి...