
975views
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ పరమపదించిన రోజు జూన్ 21, 1940. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం నుంచి, అన్ని భాషలలో డాక్టర్ జీ జీవితంపై వ్రాయబడిన పాటలను వివిధ ప్రాంతాల సంస్కార భారతి కళాకారులు పాడడం జరిగినది. జూన్ 21వ తేదీ మరియు జూన్ 22వ తేదీ రెండు రోజులపాటు సాయంకాలం ఏడు గంటలకు సంస్కార భారతి ఫేస్బుక్ లైవ్ మరియు యూట్యూబ్ ద్వారా ఈ పాటల వీడియోలు ప్రసారం చేయడం జరుగుతున్నది. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ తిలకించవలసిందిగా సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ శాఖ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. దీనికి సంబంధించిన లింకులను జత చేయడం జరుగుతున్నది .
Facebook : https://www.facebook.com/SanskarBharatiCentral
YouTube : https://www.youtube.com/c/SanskarBharati/





