
397views
బుదౌన్: ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లో అర్బాజ్ ఖాన్ అనే వ్యక్తి హుక్కా బార్‌ను నిర్వహిస్తున్నాడు. ఘోరమైన విషయం ఏమిటంటే, ఈ బార్‌కి కేవలం హిందూ అమ్మాయిలకే అనుమతి ఉందని షరతు పెట్టాడు. దీంతో ఎంతో మంది హిందూ అమ్మాయిలు వీడి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. అర్బాజ్ ఖాన్ అమ్మాయిల వీడియోలను రూపొందించి, వారి మొబైల్ నంబర్లను ముస్లిం పురుషులకు పంపాడు. అంతేకాదు.. నాలుగు సెక్స్ వీడియోలతో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఆ బార్‌ను సీల్ చేశారు.





