తిరుమలలో టైం స్లాట్ విధానం త్వరలో పునరుద్ధరణ
తిరుపతి: టైమ్‌స్లాట్ సర్వదర్శనాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. టోకెన్లు లేకున్నా నేరుగా వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తామని, ఏ విధానంలో వెళ్ళాలనేది భక్తుల అభీష్టమని వెల్లడించారు. ‘భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో...