టచ్‌లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!
బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో బీజేపీ వైపు చూస్తున్నారా? గత వారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో సైతం నలుగురు ఎంపీలు, పలువురు ఎమ్యెల్యేలు...







