archiveTERRORISTS

News

ఉగ్రవాదుల్ని కాల్చిపారేసింది – అఫ్గాన్‌ బాలిక సాహసం

ఉగ్రవాదులొచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? బిక్కచచ్చిపోతారు. ఎక్కడైనా దాక్కోవడానికో, పారిపోవడానికో ప్రయత్నిస్తారు. కానీ ఆ బాలిక ఏ మాత్రం భయపడలేదు. దాదాపు 40 మంది ఉగ్రవాదులపైకి శివంగిలా లంఘించింది. తుపాకి పట్టుకుని ధనాధన్‌మంటూ తూటాలు కురిపించింది....
News

జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్

పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏకమై జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు....
News

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా నాగ్‌నాద్‌ - చిమ్మెర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి...
1 3 4 5
Page 5 of 5