archiveTERRORISTS

News

కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను బ‌లితీసుకున్న ఉగ్రవాదుల హతం!

క‌శ్మీర్‌: నిన్న కశ్మీర్ పండిట్ రాహుల్ భ‌ట్‌ను, నేడు కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్‌ను బ‌లితీసుకున్న ఉగ్ర‌వాదుల‌ను నేడు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. అయితే, తప్పించుకునేందుకు...
News

అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదుల కుట్ర!.. భ‌గ్నం చేసిన భారత ఆర్మీ

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన మరో కుట్రను సైన్యం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భారత ఆర్మీ జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చాలాకాలంగా తప్పించుకుని తిరుగుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మహమ్మద్ అష్రాఫ్ ఖాన్ అలియాస్...
News

ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్య కేసు.. కస్టడీలో 4 పీఎఫ్‌ఐ ఉగ్రవాదులు

బిలాల్, రిజ్వాన్, సత్తార్, రియాజ్ ఖాన్‌లుగా పోలీసుల గుర్తింపు పాలక్కాడ్(కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్‌ని ఈ నెల 16వ తేదీన నరికి చంపిన కొన్ని రోజుల తర్వాత, నలుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) ఉగ్రవాదులను గురువారం (ఏప్రిల్ 21) పోలీసులు...
News

ముంబై బాంబు పేలుళ్ళ‌ సూత్రధారి హఫీజ్ సయ్యద్‌కు 32 ఏళ్ళ జైలు శిక్ష‌

అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ పాక్ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: ముంబయి దాడుల సూత్రధారి, జమాత్ -ఉద్‌-దవా చీఫ్ హఫీజ్‌ సయీద్‌కు 32 ఏళ్ళ‌ జైలుశిక్ష పడింది. ఉగ్రవాదులకు నిధుల మళ్లింపునకు సంబంధించిన రెండు కేసుల్లో పాకిస్థాన్‌ యాంటీ టెర్రరిజం కోర్టు...
News

బాబుకి ఉగ్ర‌వాదుల‌తో లింకులు!

రూ. ల‌క్ష‌లు పంపిన గోర‌ఖ్‌నాథ్ నేర‌స్తుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు క‌లిగివున్నాడు. ఏప్రిల్ 3న జరిగిన గోరఖ్‌నాథ్‌ దేవాలయంపై జరిగిన దాడిపై ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌ దర్యాప్తులో...
News

సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై పెట్రోల్ బాంబుతో దాడి

జమ్మూకశ్మీర్‌: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. ఉగ్రవాదులు కొన్నిసార్లు పెట్రోలింగ్‌లో ఉన్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా దళాల శిబిరాలపై దాడులు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ సిబ్బందిపై...
News

ది కశ్మీర్‌ ఫైల్స్ చిత్రానికి అశేష ప్రజాద‌ర‌ణ‌

విజ‌య‌వాడ‌: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'... కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథను దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం. 90వ దశకంలో కశ్మీరీల‌పై జరిగిన దాడులు.. వారిపై సాగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో రూపొందింది ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అభిమానులను...
News

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాక్ ది ప్రపంచ రికార్డు

ఐరాసలో పాకిస్థాన్‌పై మండిపడ్డ భారత్ ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉగ్రవాదులకు పాకిస్థాన్​లో రాచమర్యాదలు దక్కడంపై భారత్ మండిపడింది. ఉగ్రవాదం వల్ల సాధారణ పౌరులకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితిలో పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్​లో అన్ని రకాలుగా తోడ్పాటు అందుతోందని...
News

ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత

తాజా ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ముష్కరులు హతం జ‌మ్ము: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా...
News

ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చర్యలు శూన్యం

ఆ దేశం కేంద్రంగా భారత్‌లో ఉగ్ర చర్యలు స్పష్టం చేసిన అమెరికా నిఘా వర్గాలు వాషింగ్ట‌న్‌: పాకిస్థాన్‌ కేంద్రంగానే ఉగ్రవాదులు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారని అమెరికా స్పష్టం చేసింది. వాటిపై పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది....
1 2 3 4 5
Page 3 of 5