”26/11′ కుట్రదారులకు శిక్ష పడాల్సిందే..
న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి సరిగ్గా 14 ఏళ్ళు. అమాయక ప్రజలపై పాకిస్తానీ ముష్కరులు బాంబు పేలుళ్ళు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి....