* మహా సీఎం ఏక్ నాథ్ శిండేని కలిసి మద్దతు తెలిపిన 12 రాష్ట్రాల శివసేన చీఫ్ లు. ఏక్ నాథ్ శిండే తిరుగుబాటుతో శివసేనలో చీలిక తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వరుస షాక్‌లు...
పాత్రాచాల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టులో మళ్లీ ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడగించింది. దీంతో సెప్టెంబరు...
* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ...
* హైకోర్టును ఆశ్రయించే యోచనలో నిందిత ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్రలో అధికార కూటమికి కోర్టు ద్వారా చుక్కెదురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఒకరోజు బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్,...
వసూళ్ల దందా వ్యవహారం.. ఉద్ధవ్ సర్కార్ ని వెంటాడుతోంది. కేబినెట్‌లో మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వసూళ్ల ఆరోపణలతో.. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయగా.. మరో మంత్రి అనిల్ పరబ్ కూ ఈ వ్యవహారంతో...
మహారాష్ట్రలో ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్ సింగ్ శనివారం సీఎం ఉద్ధవ్...
ముంబయిలో శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్ శర్మ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ఉంటానని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఎగతాళి చేసినట్లుగా గీసిన కార్టూన్‌ను షేర్ చేసినందుకు శివసేన కార్యకర్తలు నేవీ మాజీ అధికారి మదన్ శర్మపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ చితకబాదారు. ఆయన గాయాలతో బాధపడుతున్న వీడియో, ఫోటోలను...
మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్తి చిచ్చు మొదలైంది. మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మరోవైపు ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సైతం...