archiveRashtriya Swayamsevak Sangh Andhra Pradesh

News

ఉపాధ్యాయులతో RSS ఆన్ లైన్ టాక్

75 వ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు "దేశవిభజనగాధ" అనే అంశంపై వెబినార్ (ఆన్ లైన్ టాక్) జరుగనుంది. ఆగస్టు 15 ఆదివారం రాత్రి 7 గం. లకు ఈ కార్యక్రమం జరుగుతుంది....
Newsvideos

RSS ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దివ్య సందేశం – ప్రత్యక్ష ప్రసారం.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సందేశాన్ని ఇస్తున్నారు. webex ద్వారా వర్చువల్ గా వారు తన సందేశాన్ని అందిస్తున్నారు. వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు....
News

“కేశవం స్మరామి సదా” అంటున్న సంస్కార భారతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ పరమపదించిన రోజు జూన్ 21, 1940. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం నుంచి, అన్ని భాషలలో డాక్టర్ జీ జీవితంపై వ్రాయబడిన పాటలను వివిధ ప్రాంతాల...
News

ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త శ్రీ గొట్టిపాటి మురళీమోహన్ అస్తమయం

ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త శ్రీ గొట్టిపాటి మురళీమోహన్ ఈ మధ్యాహ్నం స్వర్గస్తులయ్యారు. శ్రీ మురళీ మోహన్ కృష్ణాజిల్లాలోని ఒక ప్రముఖ కుటుంబానికి చెందినవారు. వారి తండ్రి వెంకటేశ్వరరావు చౌదరి కూడా న్యాయవాదిగా సుప్రసిద్ధులు. మురళీ మోహన్ గారి హైస్కూల్ దశలో...
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

కరోనా నివారణ మరియు నిర్మూలనకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని ఆయుర్వేద వైద్యులు శ్రీ ఆనందయ్య తయారుచేసి ప్రజలకు ఉచితంగా పంచుతున్న ఆయుర్వేద మందు తయారీకి కావలసిన అనుమతులు సంపాదించడంలోనూ, మందు తయారీలోనూ, పంపిణీలోనూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
ArticlesNewsProgramms

కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న RSS కార్యకర్తలు

కరోనా కారణంగా కాలం చేసిన వారి అంత్యక్రియలు చెయ్యడం ప్రతి ఒక్కరికీ చాలా కష్టంగా పరిణమించింది. కొన్నిచోట్ల ఆ అంత్యక్రియలకు అనధికారికంగా 40 వేల రూపాయల పైచిలుకు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరులోని కొంతమంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
1 2
Page 2 of 2