archive#RASHTRIYA SVAYAMSEVAK SANGH

News

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ కార్యకారి మండల్(ఎబికెఎం) సమావేశం ప్రారంభం

ప్రయాగ్రాజ్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఎబికెఎం) నాలుగు రోజుల సమావేశం ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. పరమపూజ్య సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారతమాతకు "పుష్పాంజలి"తో...
News

దేశం కోసం 24 గంటలు

* విజయవంతమైన RSS ప్రత్యేక కార్యక్రమం స్వాతంత్ర్య అమృతోత్సవాలను పురస్కరించుకుని కర్నూలు, నంద్యాల జిల్లాల రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఉన్న సంఘ కార్యకర్తలు ఆ రెండు జిల్లాలలోని అన్ని...
ArticlesNews

శ్రీ గురు పూజోత్సవం – ఆషాఢ పౌర్ణమి – వ్యాసభగవానుని జన్మదినం

అజ్ఞానాన్ని తొలగించు వాడు గురువు అన్నారు. ‘జ్ఞానాన్ని కలిగించేవాడు’ అని ఎందుకు అనలేదు? ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనుభూతిలో లేదు. అజ్ఞానం కారణంగా సంకుచిత జీవనం, స్వార్ధ జీవనం గడుపుతాము. అది తొలగిపోతే జ్ఞానంతో విశాల దృక్పథం ఏర్పడుతుంది....
News

దేశం ఉగ్రవాదులు, రాళ్ళు రువ్వేవారి సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది: ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ

ప్రయాగరాజ్‌: దేశం మరోసారి అంతర్గత, బాహ్య సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది... స్వాతంత్ర్యానికి ముందు ఉన్న సవాళ్ళు వ‌ర్త‌మానంలోని స‌వాళ్ళు దాదాపుగా ఒక‌టే... భారతదేశాన్ని పునర్విభజన చేయాలని కలలు కంటున్న శక్తులను పెంచి పోషించే వారు ఈ దేశంలోనే దాగి ఉన్నారు... వారిని సకాలంలో...
News

18500 అడుగుల ఎత్తులో ఆరెస్సెస్ శాఖ

దేశభక్తికి, క్రమశిక్షణకి, పట్టుదలకి, కార్య దక్షతకి, కార్య కుశలతకి మారుపేరు ఆరెస్సెస్ స్వయంసేవకులు. 1925 విజయదశమి పర్వదినాన మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభమైన ఆరెస్సెస్ శాఖ నేడు దశ దిశలా వ్యాపించి దేశంలోని అన్ని ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రాకిందంటే... దాని...
News

కాశ్మీరీ హిందువులను కాశ్మీర్ నుంచి ఇక ఏ శక్తీ వేరు చెయ్యలేదు – ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్

కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన కాశ్మీరీ హిందువులు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్‌రేహ్ (నూతన సంవత్సర) వేడుకల చివరి...