నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం
బీజేపీ నుంచి సస్పెండయిన నేత, న్యాయవాది నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం మతస్తుల...









