నుపుర్ శర్మకు కట్టుదిట్టమైన భద్రత
మహమ్మద్ ప్రవక్తపై భాజపా నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఢిల్లీ పోలీసులు నుపుర్ కు, ఆమె కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. తన...

