archiveNATO

News

మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

ఐరాస: ఉక్రెయిన్‌ భూభాగాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా రష్యా వీటో చేసింది. ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. నాలుగు ప్రాంతాల విలీనం చేసుకోవడంపై నాటో సెక్రటరీ-జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మండిపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా...
News

పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా

పాకిస్థాన్ ‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన 'డోనాల్డ్‌ ల్యూ'కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ‌కు సాయం చేయడంపై...
News

ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే

ఐరాసను హెచ్చరించిన రష్యా న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత భీకర రూపం సంతరించుకుంటోంది. నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై చిర్రెత్తిపోతున్న పుతిన్‌ సర్కారు- మూడో ప్రపంచ యుద్ధం మాట వినిపించింది. ఉక్రెయిన్‌ వైఖరి చివరకు మూడో ప్రపంచ...
News

భారత్‌ ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదు – అమెరికా

* రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని...
News

నాటో తీరుపై జెలెన్‌స్కీ అసంతృప్తి…

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్ ‌స్కీ పలుమార్లు నాటోను అభ్యర్థించినా.. అందుకు నాటో సుముఖత చూపించలేదు. కాగా ఈ అంశంపై జెలెన్...
News

తగ్గేదే లేదంటున్న పుతిన్

ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, EU లు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. తాజాగా అమెరికాకు పుతిన్ రివర్స్ కౌంటరిచ్చారు....
News

హింసను వెంటనే విడనాడాలి.. పుతిన్​ను కోరిన మోదీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితుల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. హింసను వెంటనే విడనాడాలని పుతిన్​ను మోదీ కోరారు. ఈ మేర‌కు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దౌత్యపరమైన చర్చలతోనే సమస్యకు పరిష్కారం వెతకాలని...
News

సూసైడ్ బాంబర్లు, ఆయుధాలతో తాలిబన్ల పరేడ్

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తమ దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించాలని తాలిబాన్లు భావించినట్టున్నారు. అందులో భాగంగా తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పరేడ్ ను నిర్వహించారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయించారు....
News

ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ తప్పే… అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ ఆవేదన

ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో (NATO) బలగాలను ఉపసంహరించుకోవడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ తప్పు పట్టారు. ఇలా చేయడం వల్ల అక్కడి సామాన్య పౌరులను తాలిబాన్లకు బలిపశువులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'అఫ్గాన్‌ మహిళలు, బాలికలు చెప్పలేనంత హానిని...