archiveNASA

News

ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్ళీ వాయిదా

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'ఆర్టెమిస్-1' ప్రయోగం మరింత ఆలస్యం కానుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం పలు కారణాలతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23వ తేదీన...
News

చంద్రుడిపైకి ఆమిస్-1 ప్రయోగాన్నివాయిదా వేసుకున్న నాసా

చంద్రుడిపై పరిశోధనలకు నాసా పంపాలనుకున్న ఆమిస్-1 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఆమిస్-1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభించిన తర్వాత ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా...
News

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూ­ర్యు­డిపై పరిశోధనలు చేసేం­దు­కు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి....
News

ప్రపంచానికి పెనుముప్పుగా మారిన‌ చైనా రాకెట్…అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న శకలాలు

న్యూఢిల్లీ: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్‌ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు...
News

చంద్రుడిపై వై-ఫై నెట్‌వ‌ర్క్‌

భూమిపై ఇంటర్నెట్ సమస్యల పరిష్కారానికి నాసా ప్రయత్నం నాసా: చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్ ఏర్పాటుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీని కోసం చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్‌ను పంపించారు. దీని ద్వారా భూమిపై తెలెత్తే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని...
News

అతివ నాయకత్వంలో అంతరిక్షానికి

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. ఐదు దశాబ్దాల అనంతరం మరోసారి చంద్రయానాన్ని తలపెట్టింది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఓ మహిళ నాయకత్వం వహించనుండటం విశేషం. 1992లో నాసాలో చేరిన కేథీ ల్యూడర్స్‌ మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి...