archiveMUMBAI

News

ఉత్తరాదిలో ఘనంగా ఛఠ్ పూజ

ముంబై: ఉత్తరాది సహా మహారాష్ట్రలో ఛఠ్‌ పూజలు ఘనంగా జరిగాయి. వేడుకలు కుంభమేళాను తలపించాయి. దీపావళి పండుగ ఆరురోజుల తర్వాత ఛఠ్‌పూజ వేడుకలు జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. నాలుగు రోజులపాటు ఈ వేడుకల్లో భాగంగా పుణ్య స్నానాలు చేయటంతోపాటు మహిళలు ఉపవాస...
News

రచయిత జావేద్‌ అక్తర్‌పై ఎఫ్‌ఐఆర్‌

ముంబై: ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌పై ముంబై పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ముంబైకి చెందిన న్యాయవాది సంతోష్‌ దూబే ఫిర్యాదు మేరకు ములుంద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ సందర్భంగా సంతోష్‌...
News

సోనూసూద్‌ రూ. 20 కోట్ల పన్ను ఎగవేత!

28 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు బ్యాంకు ఖాతాల పరిశీలన 11 లాకర్లు గుర్తించిన అధికారులు 1.8 కోట్ల నగదు స్వాధీనం పన్ను ఎగవేత కోసం రుణాలుగా చిత్రీకరణ ఐటీ శాఖ కీలక ప్రకటన న్యూఢిల్లీ: నటుడు సోనూసూద్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను...
News

ముంబయి కేంద్రంగా స్వదేశీ క్రూజ్ లైన్లు

ముంబయి: తొలి స్వదేశీ క్రూజ్‌ లైనర్‌ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజానికి చెందిన కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో...
News

జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!

ఖండించిన హిందూ సంఘాలు క్ష‌మాపణలు చెప్పేదాకా సినిమాలు ఆడనివ్వమని హెచ్చరిక ముంబాయి: హిందుత్వ సంస్థలను తాలిబన్​తో పోలుస్తూ బాలీవుడ్​ ప్రముఖ రచయిత జావేద్​ అక్తర్​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తాలిబన్​లు ఇస్లాం దేశాన్ని కోరుకుంటున్నారు. వీరు హిందూ దేశాన్ని...
News

ఎల్‌ఓసీ దరి కోవెలకు గణేష్‌ విగ్రహం తరలింపు

సైనికుల భద్రతే తనకు ముఖ్యం... మహిళా భక్తురాలు కిరణ్బాలా ఇషర్‌ ముంబై: వినాయక చవితి సమీపిస్తుండడంతో భారతదేశ వ్యాప్తంగా పూజా సన్నాహాలు ఊపందుకున్నాయి. ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జమ్మూకశ్మీర్‌లోనూ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గణపతి పూజ నిమిత్తం తాజాగా...
News

మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్ తీవ్ర ఆరోపణలు – మహారాష్ట్రలో రేగిన రాజకీయ దుమారం

మహారాష్ట్రలో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం సీఎం ఉద్ధవ్‌...
1 2 3
Page 3 of 3