అభివృద్ధి చెందిన దేశం అంటే తయారీ రంగాన్ని విస్తరించాలి: మోడీ
మంగళూరు: అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అంటే, అందుకు దేశం లోని తయారీ రంగాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా విస్తృతం చేయడం అనేది చాలా అవసరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దాదాపుగా రూ. 3,800...






