గోమాత సమక్షంలో యువ దంపతుల వివాహం!
సమాజంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్ల క్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో గోమాత సన్నిధిలో ఓ యువజంట వివాహం చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి...









