archive#Kashmir Files

News

`కాశ్మీర్ ఫైల్స్’లో కన్నీళ్ళు, కష్టాలు నటన కాదు.. వాస్తవం:  ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్

పనాజీ: `కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ద్వారా 1990లలో కాశ్మీరీ పండిట్‌లకు జరిగిన అన్యాయం, వారు అనుభవించిన క్షోభ, జరిగిన నష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసిందని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అనుపమ్...
News

ఖాన్‌ వ‌ల్లే హిందీ చిత్రపరిశ్రమ సర్వనాశనం: కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి

ముంబై: బాలీవుడ్​ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'కశ్మీర్ ఫైల్స్'.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ఆయన 'ఢిల్లీ ఫైల్స్' తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వివేక్​ చేసిన ఓ ట్వీట్​ బాలీవుడ్​లో చర్చనీయాంశంగా...
News

హీరోయిన్ సాయిపల్లవిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

గో ప్రేమికులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారని భజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో పాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో...
News

కాశ్మీర్ ఘోరాలను చూపించడమే నేరమా?

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న పాకిస్తానీయులు న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి బ్రిటన్ పార్లమెంట్‌ ప్రత్యేక ఆహ్వానం ప‌లికింది. అలాగే మరోవైపు దేశంలోని పలు యూనివర్సిటీలతో పాటు విదేశాల్లో...
News

మే 13 నుంచి ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్

ముంబై: అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది.  తాజాగా  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసింది మూవీ యూనిట్....
News

కాశ్మీరీ హిందువులను కాశ్మీర్ నుంచి ఇక ఏ శక్తీ వేరు చెయ్యలేదు – ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్

కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన కాశ్మీరీ హిందువులు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్‌రేహ్ (నూతన సంవత్సర) వేడుకల చివరి...
News

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కి Y కేటగిరీ సెక్యూరిటీ

ఇన్నాళ్ళూ హిందూత్వానికి, ఆచారాలకు, పద్ధతులకు విరుద్ధమైన, వ్యంగ్యాత్మకమైన, విమర్శాత్మకమైన, అర్థ సత్యాలతో, అసత్యాలతో కూడుకున్న, తప్పుడు, కల్పిత గాథలతో కూడిన సినిమాలెన్నో వచ్చాయ్. ఆ దర్శకులకు, నటీనటులకు, నిర్మాతలకు ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. మహా అయితే అక్కడక్కడా చిన్న...
ArticlesNews

ప్రజా చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్”

ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక సినిమాకి అరుదుగా లభిస్తుంది.  కాశ్మీర్ ఫైల్స్ అది నిరూపించింది.  వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారి హృదయవిదారకమైన వాస్తవిక హిందీ చిత్రం `కాశ్మీర్ ఫైల్స్’, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు, ముఖ్యంగా కాశ్మీరీ హిందువుల హృదయాలను...
News

‘ది కాశ్మీర్ ఫైల్స్’ అంటే ఆ ఉగ్ర‌వాది భార్య‌కు గుండె ద‌డ‌!

ఆ భయంతో భారత ఆర్మీపై అబద్ధాల ప్రచారం! న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎజెండాను ప్రచారం చేసేందుకు కృషి చేస్తోంది కాశ్మీరీ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్ పాకిస్తాన్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్. ఆమె చేస్తున్న అసత్య ప్రచారాలకు సంబంధించిన...
ArticlesNews

‘కాశ్మీర్ ఫైల్స్’… ఆలోచింపజేసే చిత్రం!

– చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి 'మ‌తం మారండి, పారిపొండి లేదా చ‌చ్చిపొండి' అంటూ నినాదాలు చేసుకుంటూ కాగ‌డాలు ప‌ట్టుకున్న ఉన్మాద గుంపు వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అక్క‌డ ఈ సినిమా మొద‌ల‌వుతుంది. కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువుల న‌ర‌మేధం పూర్తి వివ‌ర‌ణ...
1 2
Page 1 of 2