క్రైస్తవ మిషనరీలు నా తల్లినీ మతం మార్చేశాయి…
కర్ణాటక అసెంబ్లీలో హోసదుర్గ్ ఎమ్మెల్యే శేఖర్ ఆగ్రహం చర్యలకు రాష్ట్ర హోం మంత్రి హామీ బెంగళూరు: క్రిస్టియన్ మిషనరీలు నా తల్లినీ మతం మార్చాయి... ఆమె నుదిటిపై కుంకుమ పూయవద్దని కోరింది. నా తల్లి మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ కూడా క్రైస్తవ...








