‘నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతా…’
ముంబై: నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతానని మహారాష్ట్ర ఉద్యమకారుడు శంబాజీ భిడే ఓ మహిళా జర్నలిస్ట్‌తో అన్నారు. నిన్న సీఎం షిండేతో భేటీ అయిన భిడేను ఆ జర్నలిస్ట్ పలకరించి, మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయితే, ఆయన.. 'నన్ను ప్రశ్నించే ముందు...







