archiveJOE BIDEN

News

గుజరాత్ మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనతో జో బైడెన్‌, కమలా హారిస్‌ సంతాపం

వాషింగ్టన్‌: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన...
News

పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా

పాకిస్థాన్ ‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన 'డోనాల్డ్‌ ల్యూ'కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ‌కు సాయం చేయడంపై...
News

తైవాన్ ఆక్రమణకే చైనా ప్రయత్నాలు – తైవాన్ విదేశాంగ శాఖా మంత్రి వెల్లడి

* చైనా ఇక ఇంతకంటే ముందుకెళ్ళకపోవచ్చు - జో బైడెన్ తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీనిపై తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ తైపేలో జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ''తైవాన్‌ ఆక్రమణకు సన్నాహాల్లో...
News

మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్!

మ్యునిచ్‌: జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో అక్కడికి హాజరైన దేశాధినేతలతో మోదీ వరుసగా సమావేశమయ్యారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు పలు దేశాధినేతలు సదస్సుకు హాజరుకాగా, వారితో మోదీ పలు అంశాలపై చ‌ర్చ‌లు జరిపారు. ఈ సందర్భంగా ఒక...
News

త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు

ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన '12U2' గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు...
News

యుద్ధ విరమణకు భారత్ ప్రయత్నించాలి

అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య న్యూఢిల్లీ: రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణ, భద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు...
News

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. "ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్...
News

ఆఫ్ఘన్ అవస్థకు బైడెనే కారణం.. డొనాల్డ్ ట్రంప్ విమర్శ

ఆఫ్గనిస్థాన్​లోని తాలిబన్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. తాలిబన్లు అఫ్గాన్​లోని నగరాలను, ప్రావిన్సులను స్వాధీనం చేసుకోవడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్​ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అఫ్గనిస్థాన్​లో...
News

బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్‌ నుంచి...
News

కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్

సామాజిక మాధ్యమాల్లో కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్...
1 2
Page 1 of 2