ఇరాన్ జర్నలిస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం!
కేవలం నిరసనకారులపైననే కాకుండా దేశంలో నిరసనలకు మద్దతిచ్చిన జర్నలిస్టులు, ఇతరులపై కూడా ఇరాన్ పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వం తమలో ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చని ఇరాన్ జర్నలిస్టులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతోంది. దేశంలో...