archiveINDIA Vs PAKISTAN

News

పాక్ పై భారత్ పంజా విసిరి నేటికి రెండేళ్ళు

ఫిబ్రవరి 26, 2021 న, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత, పాకిస్తాన్ పై భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి "బాలకోట్ వైమానిక దాడి". అది జరిగి నేటితో 2 సంవత్సరాలు పూర్తి అయింది. 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్...
News

పాకిస్థాన్ లో మైనారిటీలను బలవంతంగా మతం మారుస్తున్నారు – ఐరాసలో భారత్ ఉద్ఘాటన

పాకిస్థాన్‌ తీరును ప్రపంచ దేశాల ఎదుట భారత్‌ మరోసారి బయటపెట్టింది. పాక్‌ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపన జరుగుతుందని పునరుద్ఘాటించింది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి స్పష్టం...
News

పాక్ ఆయుధ సరఫరా కుట్రను భగ్నం చేసిన భారత సైన్యం

భారత్‌లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్‌ చేస్తున్న కుట్రలను సైన్యం మరోసారి భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆయుధాల సరఫరాను చాకచక్యంగా అడ్డుకుంది. ఈ ఉదయం జమ్ముకశ్మీర్‌లోని కెరన్‌ సెక్టార్‌లో గల కిషన్‌గంగా నదిలో ఉగ్రవాదుల కదలికలను ఆర్మీ గుర్తించింది....
News

ఐఎస్‌ఐకి సమాచారమిస్తున్న హెచ్‌ఏఎల్‌ ఉద్యోగి అరెస్ట్‌

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఓ ఉద్యోగి దీపక్ శ్రీసత్ (41)ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. యుద్ధవిమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్‌ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు...
News

కీలక ప్రదేశాల ఫొటోలు తీసి పాక్ కు చేరవేస్తూ…..

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్‌ కుమార్‌ అనే వ్యక్తి జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాక్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2018...
News

ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు ఇదే పాక్ నిజస్వరూపం – ఐరాస 75వ వార్షిక సమావేశంలో పాక్ ను ఏకి పారేసిన భారత్

ఏడు దశాబ్దాల చరిత్రలో ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు తప్ప పాకిస్థాన్‌ వెలగబెట్టిందేమీ లేదని భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదికపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మన దేశ...
News

సరిహద్దుల్లో పాక్‌ సరికొత్త కుట్ర భగ్నం

సరిహద్దుల్లో శత్రు దేశం పాకిస్థాన్‌ పన్నిన మరో కుట్రను సరిహద్దు దళం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు గుండా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేయాలన్న దుండగుల కుట్రలను బలగాలు తిప్పికొట్టాయి. పాక్‌వైపు సరిహద్దుకు సమీపంలో కొంతమంది...
News

కుల్‌భూషణ్‌ కేసులో భారత డిమాండ్‌కు పాక్‌ నో

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో పోరాడటానికి తమ న్యాయవాదులను అనుమతించాలన్న భారత్‌ డిమాండ్‌ను పాకిస్థాన్‌ కోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా గురువారం వెల్లడించింది. 'జాదవ్‌ కేసులో...
News

పాక్‌కు భారత్-అమెరికా గట్టి హెచ్చరిక

ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు భారత్‌, అమెరికా తీవ్ర హెచ్చరికలు చేశాయి. వెంటనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని పాక్‌కు తేల్చి చెప్పాయి. ఆ దిశగా వెంటనే సుస్థిర, తిరుగులేని చర్యలు చేపట్టాలని సూచించాయి. 26/11, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి...
News

భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి : కుల్ భూషణ్ కేసులో పాక్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు...
1 2 3
Page 2 of 3