తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి, ముగ్గురి అరెస్ట్
దిండిగల్: తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి జరిగింది. ఇందుకు కారకులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పునరుద్ధరించిన ఆలయంలో అమ్మన్ మూర్తిని ధ్వంసం చేసినందుకు అజీజ్, సిరాజుద్దీన్, వీర గౌతమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిండిగల్ జిల్లాలోని జేవియర్...






