archiveHeavy rains

News

నెల్లూరు జిల్లాను వీడని వర్షాలు.. ముంపు ప్రాంతాల్లో ప్రజల అవస్థలు

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గం నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదంకి, కావలి తుమ్మలపెంట ప్రధాన రహదారిపై వాగులు పొంగి పొర్లుతుండడంతో వాహన రాకపోకలకు...
News

అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం

ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసిన భారత సైన్యం క‌శ్మీర్‌: వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం అయింది. జమ్ములోని భగవతినగర్‌ యాత్రి నివాస్‌ నుంచి 4,020 మంది భక్తులతో 110 వాహనాలు గట్టి...
News

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు!

ఎక్కడికక్కడ నిలచిపోయిన కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులు ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు....
News

తిరుమల కనుమదారిలో భారీగా విరిగిపడ్డ కొండ చరియలు

దర్శనాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచన తిరుప‌తి: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో తాజాగా కొండచరియలు విరిగి మూడు చోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండో కనుమ దారి లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై.....
News

తమిళనాడులో భారీ వర్షాలు

పాఠశాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రామేశ్వరం, మదురై సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో గురువారం 26...
News

8 రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

భారత వాతావరణ శాఖ హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనలు చేసింది. ఈనెల 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
News

ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. రంగంలోకి భారత వాయుసేన

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫ‌లితంగా ఇప్పటి వరకు 47 మందికి పైగా పౌరులు మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే 42 మంది దుర్మరణం పాలయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్డు,...
News

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

అమరావతి: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే...