భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు విదేశాలకు లేదు – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) పార్లమెంట్‌లో ఇటీవల భారత్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తీసుకొచ్చి చర్చించిన విషయాన్ని శివసేన...





