బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు!
మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు ఛేదించిన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ 9 మంది నిందితుల అరెస్టు లక్నో: బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తొమ్మిది...

