మొత్తం ప్యాకేజి రూ. 20,97,053కోట్లు
'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20లక్షల 97వేల కోట్లతో ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ భాగాలుగా ప్యాకేజీ కేటాయింపులను వివరించారు. బుధవారం ప్రకటించిన తొలి...






