విదేశీ వర్సిటీల క్యాంపస్ల నిర్వహణ భారత్‌లోనే.. అనుమతులు మంజూరు చేసిన యూజీసీ!
విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకోవచ్చు. చరిత్రలో తొలిసారి ఇందుకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంబంధిత ముసాయిదా నిబంధనావళిని గురువారం విడుదల చేసింది. అడ్మిషన్ ప్రక్రియ, ఫీజును నిర్ణయించడం సహా...