archiveDRONE

News

మనిషిని మోసుకెళ్లే డ్రోన్… భారత్ లో సిద్ధం‌

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనిషిని మోసుకెళ్లగల అధునాతన 'వరుణ' డ్రోన్‌ భారత్ ‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్ ‌ను తయారుచేసింది....
News

జమ్మూ : డ్రోన్ సాయం‌తో బాంబులు విడిచి పేలుళ్లకు యత్నం భగ్నం

* పాకిస్థాన్ ముష్కరుల కుట్ర భగ్నం వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్‌ ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్ ‌ను గుర్తించి కాల్పులు...
News

శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రోన్ కలకలం

* 4 గంటలపాటు ఎగిరిన డ్రోన్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గగనతలంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మామిడిపల్లి వైపు నుంచి పైకి లేచిన డ్రోన్.. ఎయిర్పోర్టు సమీపంలో నాలుగు గంటలు ఎగిరింది. ల్యాండింగ్కు వచ్చే విమానాలకు ఏటీసీ...
News

పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత

నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న భద్రత దళాలు పంజాబ్‌: పంజాబ్‌లోని ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్​ డ్రోన్​ను భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) కూల్చివేసింది. అందులో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున...
News

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు

* పాకిస్తాన్ పనేనని భద్రత దళాల అనుమానం..... భారత సరిహద్దు ప్రాంతాల్లో శనివారం డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ జిల్లా బిజనోర్​ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. డ్రోన్​ను కూల్చేందుకు సుమారు 18 రౌండ్లు కాల్పులు...
News

సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ!

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్‌లో తయారు చేసిన మానవ రహిత వైమానిక వాహనం(యు.ఎ.వి)లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ విఎవి’లను...
News

త్వ‌ర‌లో ప్రపంచ డ్రోన్ విపణికి భార‌త్ నాయ‌క‌త్వం!

కిసాన్ డ్రోను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ: డ్రోన్‌ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్‌ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్‌...
News

డ్రోన్ల ధ్రువీకరణ‌కు కేంద్రం కొత్త పథకం

స్వదేశంలో తయారీని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం న్యూఢిల్లీ: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధన లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్​ వెలువరించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి ఈ నిబంధనలు ఉపయోగపడుతాయని తెలిపింది. డ్రోన్లకు...
News

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపు వ‌ద్ద పేలుడు

ప‌ఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు వద్ద ఉన్న త్రివేణి గేట్ సమీపంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పఠాన్‌కోట్ ఎస్‌ఎస్పీ సురేంద్ర లాంబా మాట్లాడుతూ ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న...
News

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… కూల్చిన భద్రతా దళాలు

పంజాబ్​లోని భారత్- పాక్​ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్​ కలకలం చెలరేగింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ డ్రోన్​ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్​లోని తార్న్​తరాన్​ జిల్లాలో జరిగినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ చక్కర్లు కొడుతుండడం గమనించిన వెంటనే అప్రమత్తమైనట్లు...
1 2
Page 1 of 2