ఏకంగా 24 ఏళ్ళుగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
న్యూఢిల్లీ: ఏకంగా 24 24 ఏళ్ళుగా భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పాకిస్తానీ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1998 నుంచి ఢిల్లీలోని భాటిమైన్స్ కాలనీలో నివసిస్తూ.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. అంతేకాకుండా భారత్‌కు చెందిన 5 సిమ్...








