ఆగ్నేయాసియా దేశాలతో మందుపాత్రలపై రాజ్‌నాథ్ చర్చ
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో ఆగ్నేయాసియా దేశాల నేతలతో జరిపే సమాలోచనలలో చైనా దురాక్రమణ విధానాలను ఎండగట్టడంతోపాటు మందుపాతరల తొలగింపు సమస్యపై కూడా చర్చింపనున్నారు. 1980వ దశకంలో యుద్ధాలు ముగిసినప్పటికీ, వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన మందు పాతరల...









