archive#DEFENSE

News

ఎన్ ఎస్ జీకి ఆ సత్తా ఉంది – అమిత్ షా

మెరుపుదాడులు, బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత ఆ సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్‌ సరసన భారత్‌ చేరిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా అన్నారు. సైనికులపై దాడికి ప్రతీకారంగా శత్రుభూభాగంలోకి చొచ్చుకువెళ్లి దాడి చేయగల సామర్థ్యం ఉందని నిరూపించామన్నారు. కోల్‌కతా...
News

దేశ రక్షణలో సైలెంట్‌ కిల్లర్లు

భారత్‌ వేగంగా ఆధునిక యుద్ధ సామగ్రిని సమకూర్చుకొనే దిశగా సాగుతోంది. ఈ క్రమంలో సైలెంట్‌ కిల్లర్లుగా పేరున్న సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచుకొనే పనివేగంగా చేపడుతోంది. సబ్‌మెరైన్లు భారీ సంఖ్యలో ఉన్న దేశంతో యుద్ధానికి చాలా దేశాలు భయపడతాయి. తాజాగా భారత్‌ సబ్‌మెరైన్ల...
News

నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ – బుల్లెట్‌ప్రూఫ్‌ హెల్మెట్‌ మేడ్ బై ఇండియన్ మేజర్

భారత సైన్యానికి చెందిన ఓ మేజర్‌ విధుల్లోని సైనికులకు ఉపయోగపడేలా బాలిస్టిక్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ హెల్మెట్‌ను రూపొందించారు. గతంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ తయారు చేసిన మేజర్‌ అనూప్‌మిశ్రానే ప్రస్తుతం హెల్మెట్‌ను కూడా అభివృద్ధి చేయడం విశేషం. ఈ హెల్మెట్‌కు ఏకే 47తో...
News

ఇజ్రాయెల్‌తో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం

మానవరహిత విమానాల (యూఏవీ) తయారీ కోసం ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ)తో కలిసి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), డైనమెటిక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (డీటీఎల్‌) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భారత భద్రతా బలగాలకు అవసరమైన యూఏవీలను తయారుచేయనున్నారు. లఖ్‌నవూలో బుధవారం...
News

రక్షణ రంగం సత్తా చాటిన డిఫెన్స్‌ ఎక్స్‌పో

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో నిర్వహించిన డిఫెన్స్‌ ఎక్స్‌పో దేశ రక్షణ శాఖ సత్తాను చాటింది. భారత ఆయుధ సంపత్తి వీక్షకులను అబ్బురపరచింది. యుద్ధ వాతావరణంలో ఆయుధాల పనితీరును చాటి చెప్పేలా సాగిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. దూసుకొచ్చిన యుద్ధ ట్యాంకర్లు, ఆకాశంలోకి రివ్వున...
News

భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం – బిపిన్ రావత్

కొత్త త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సైనిక గౌరవ వందనం స్వీకరించారు. సైనిక దళాల్లో రాజకీయజోక్యం పెరిగిపోతోందన్న ఆరోపణలపై ఈ సందర్భంగా ఆయన వివరణ...
News

పృథ్వి – 2 ప్రయోగం విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన అణుసామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణిని డీఆర్‌డీవో రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌ వద్ద ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ కాంప్లెక్స్‌-3 నుంచి 3/12/2019 వ తేది మంగళవారం సాయంత్రం 7:48 సమయంలో ఈ ప్రయోగం...
ArticlesNews

నిన్నటి ఆయుధాలతో రేపటి యుద్ధాన్ని ఎలా ఎదుర్కోగలం?

అమెరికా సంస్థ DARPA నుంచి మన DRDO నేర్చుకోవాలి. DARPA వార్షిక బడ్జెట్ మూడు బిలియన్ డాలర్లు. DRDO బడ్జెట్ సుమారుగా 2.5 బిలియన్ డాలర్లు. రెండు బడ్జెట్ ల మధ్య పెద్ద తేడా లేకపోయినా DARPA అంత సమృద్ధిని DRDO...