ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత!
భువనేశ్వర్: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్ పండిట్ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ...