ఆంధ్రప్రదేశ్‌లో మతం మారాలంటూ విద్యుత్ అధికారి ఒత్తిడి.. స్పందనలో బాధితుల ఫిర్యాదు
విజయనగరం: మతం మారాలంటూ విద్యుత్తుశాఖకు చెందిన అధికారి తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు స్పందనలో ఫిర్యాదు చేశారు. బాడంగి మండలం ఎరుకులపాకల గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాలవలస గౌరు, వారి కుటుంబ సభ్యులతో కలిసి...







