శ్రీ రామజన్మభూమి ఆలయం సామాజిక సమరసతకు కేంద్రంగా నిలుస్తుంది : విశ్వహిందూ పరిషద్
ఆగస్టు 5 న శ్రీ రామ జన్మ భూమి అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం ప్రారంభం అవనున్న సందర్భంగా విశ్వ హిందూ పరిషద్ అయోధ్యలో నిర్మాణం కానున్న భవ్య రామ మందిరం సామాజిక సమరసతా కేంద్రంగా నిలవనున్నదని అభిప్రాయ పడింది. ఈ...





