ధర్మంపై దాడి
తిరుమల శ్రీనివాసుని క్షేత్రానికి ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది భక్తులు విచ్చేస్తారు. వారిని తిరుమల ట్రస్ట్ ఆహ్వానిస్తే రావటం లేదు. వారి విశ్వాసం ప్రకారం వస్తున్నారు. భగవంతుని సన్నిధికి మరెవరి ఆహ్వానం మేరకో రావటమంటేనే అదొక దౌర్భాగ్యం. " ఎవరి విశ్వాసం...






