NewsSeva

చెంచుగూడేలలో సంఘమిత్ర దుస్తుల పంపిణీ

867views

ర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవాసమితి యొక్క అనేక సేవా ప్రకల్పాలలో మారు మూల కొండ కోనల్లో, గూడేలలో నివసిస్తున్న భూమి పుత్రులు నివసిస్తున్న 40 చెంచు గూడేలను దత్తత తీసుకుని  నిరంతరం వైద్యసేవలు అందించడం ఒకటి. చెంచులు ప్రభుత్వ సర్వేల మేరకు అంతరిస్తున్న జాతుల జాబితాలో ఉన్నారు. అలాంటి వారిని అక్కున చేర్చుకొని ” సబ్ కా సాత్ సబ్ కా వికాస్” మాటను అక్షర సత్యం చేస్తూ ” సంఘమిత్ర” తన పేరులోని ఔచిత్యాన్ని నిలబెడుతున్నది. ఈ రోజు సంఘమిత్ర ఆధ్వర్యంలో  జానాల, బలపాల తిప్ప,పాత మాడుగుల, బైర్లూటి  తదితర చెంచు గూడాలలో చీరలు, ప్యాంట్లు మొదలగు దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. ఆ చిత్ర మాలికను ఓసారి పరిశీలిద్దాం…..

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.