archiveANANDAIAH

News

ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును రిజర్వు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు

క్రిష్ణపట్నం ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిజర్వు చేసింది. కంటి మందు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. నిపుణుల ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని వివరించింది. అత్యవసర...
News

ఆనందయ్య మందుకు హైకోర్టు పచ్చజెండా

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కంటిలో వేసే డ్రాప్స్‌పై గురువారంలోపు...
News

ఆనందయ్య మందుపై అభ్యంతరమెందుకు?: చినజీయర్‌స్వామి

“నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకు?” అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. “ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు?” అని ఆయన అన్నారు....
ArticlesNews

అద్దీ నెల్లూరోళ్ళ మందల

కమ్మటి మొలగలుకు వడ్లకు చిరునామా.... నెల్లూరు సీమ. పెన్న తీరాన శతాబ్దాల చరిత గలిగిన ఎత్తయిన రంగనాయకుల స్వామి గుడి గోపురం నెల్లూరు నగరంలోకి గంభీరంగా, సాదరంగా ఆహ్వానిస్తుందెవరినైనా. ప్రక్కనే చేత ఘంటము ధరించి సింహపురి సీమ పాండితీ ప్రకర్షకు సాక్షిగా...
News

మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య

కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేశారు. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు....
ArticlesNews

డాక్టర్ ఆనందయ్య

కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చెప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ మెడిసిన్ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా Dr.ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు. ఈ...
News

ఆనందయ్య మందు పనితీరుపై విజ్ఞాన భారతి సర్వే

సంచలనం సృష్టించిన శ్రీ ఆనందయ్య గారి కరోనా మందు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. ఈ మందు ప్రభావశీలత, శాస్త్రీయత నిర్ధారించుకొనే క్రమంలో భాగంగా ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు విజ్ఞాన భారతి ఆధ్వరంలో ఒక ఆన్ లైన్...
News

ఆనందయ్య మందుపై పరిశోధన

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పనితీరుపై పరిశోధన ప్రారంభమైంది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) 4 దశల్లో ఆ మందును విశ్లేషించనుంది. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్నవారి అభిప్రాయాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన బాధ్యతలను...
News

ఆనందయ్య మందు విషయమై ఉప రాష్ట్రపతి, సీఎంల ఆదేశాలు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర...
News

నెల్లూరు ఆయుర్వేద వైద్యం – వేలాదిగా తరలివస్తున్న జనం

కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్‌ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం...