News

ఆనందయ్య మందు పనితీరుపై విజ్ఞాన భారతి సర్వే

918views

సంచలనం సృష్టించిన శ్రీ ఆనందయ్య గారి కరోనా మందు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే..

ఈ మందు ప్రభావశీలత, శాస్త్రీయత నిర్ధారించుకొనే క్రమంలో భాగంగా ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు విజ్ఞాన భారతి ఆధ్వరంలో ఒక ఆన్ లైన్ సర్వే (సర్వేక్షణ) చేపట్టింది..

శ్రీ ఆనందయ్య గారి మందు తీసుకున్న అందరూ ఈ ఆన్ లైన్ సర్వేక్షణ (సర్వే)లో పాల్గొని సహకరించవలసిందిగా విజ్ఞాన భారతి, ఆంధ్రప్రదేశ్ కోరుతోంది.

ఆనందయ్య వైద్యాన్ని పొందినవారు తమ అనుభవాన్ని ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యడం ద్వారా తెలుపవచ్చు…..

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో సర్వేక్షణ (google.com)

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.